ఈ మధ్య కాలంలో అమ్మాయిలను ఫేస్ బుక్, వాట్సప్ ల్లో వేధించడం అబ్బాయిలకు ఫ్యాషన్ గా మారింది..అమ్మాయిలకు అసభ్యకరమైన మెసేజ్ లు,ఫోటోలు, వీడియోలు పంపించడం చేస్తున్నారు..కొంతమంది ఆకతాయిలు తమ ప్రేమను అంగీకరించకపోతే బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు.. మరికొంతమంది ప్రేమ అని చెప్పి అమ్మాయిలతో ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. పార్కుల్లో, పబ్బుల్లో శృతిమించేస్తున్నారు. ఇక వీరికి వాట్స్ అప్ చాట్ అనేది చాలా కామన్. రొమాంటిక్ వీడియోస్ కూడా పంపించుకుంటూ ఉంటారు! ఈ నేపధ్యంలో తాజాగా జరిగిన సంఘటన ఈ వీడియోలో మీకందిస్తున్నాం..