పవన్ భార్య ఎంత మందితో పడుకుంది.. రోజా చేసిన రచ్చ..
ప్రతిపక్ష పార్టీ నేత & నటి రోజాకి సంబందించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుంది.రోజా మాట్లాడితే ఎంత దురుసుగా ఉంటుందో తెలియనిది కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష రాజకీయ నేతలపై విరుచుకుపడ్డ రోజా, ఇప్పుడు వై.సి.పి. పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై నిప్పులు చెలరేగుతున్న సంగతి తెలిసందే. అయితే గతంలో ప్రజారాజ్య పార్టీ వ్యవస్థాపకుడు మెగాస్టార్ చిరంజీవి తన మహిళా కార్యకర్తతో తనపై అసభ్యకరంగా మాట్లాడించారని ఆరోపించారు రోజా.. అప్పట్లో చిరంజీవిపై , పవన్‌కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో మండిపడ్డ రోజాకి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో ప్రత్యక్షం కావటం గమనార్హం. మహిళ నటులపై నిందలు వేసిన చిరంజీవి ఎంత మందితో పడుకున్నారు, ఆయన తమ్ముడు ఎంత మందితో పడుకున్నారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది రోజా. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాయ్ ఓ సినిమా నటి. ఆమె వేషాల కోసం ఎంత మందితో పడకుందో శ్వేత పత్రం విడుదల చేయండండూ రెచ్చిపోయి మాట్లాడిన రోజా వీడియోని ఇప్పుడు యాంటీ పవన్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో షేర్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈ వీడియో గతంలోదే అయినా కూడా ఈ వీడియోలు ఇప్పుడు యాంటీ పవన్ ఫ్యాన్స్ కంట్లో పడటంతో ఈ వీడియోలను సోషల్ మీడియోలో వైరల్ షేర్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియా ను షేక్ చేస్తున్న వీడియోస్ ఇవే..