భర్త బయటకు వెళ్ళేటప్పుడు భార్యని అక్కడ తాకి వెళితే ఆరోజంతా డబ్బే డబ్బు
పురాతన కాలం నుంచి మన పెద్దలు అనేక ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నారు. వాటిని కొందరు మూఢనమ్మకాలని కొట్టి పారేస్తారు. శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇటువంటి నమ్మకాలేంటని చులకన చేసే వాళ్లూ ఉంటారు. కాని వాటిల్లో వాస్తవ అవాస్తవాలెలా ఉన్నా కొన్నింటిని పాటించడం వల్ల మేలు జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే పూర్వీకులు ఏ ఆచారాన్ని ఎందుకు పాటించారో, పాటించమన్నారో ఇప్పటి తరాలకు చాలా మటుకు తెలియదు. కాని వాటిని తూ.చ. తప్పకుండా ఆచరిస్తూ వస్తున్నారు. అయితే ఆ ఆచారాలను పాటించడం వల్ల లాభం, శుభం జరగకున్నా పోయేదేమీలేదనేది 99శాతం మంది భావన. అలాంటి నియమాలే కొన్నింటికి ఈ వీడియోలో చూద్దాం..
