దాసరి నాకు నమ్మక ద్రోహం చేసాడు.. అందుకే చివరి చూపుకు వెళ్ళలేదు: కృష్ణం రాజు

దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో యావత్ సినీ ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది..ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు దాసరి బౌతిక కాయానికి నివాళులు అర్పించారు..దాసరి అంత్యక్రియలను ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశంతో తెలంగాణా ప్రభుత్వ అధికార లాంచనాలతో ముగించారు..అయితే తాజాగా దాసరి మరణంపై రెబెల్ స్టార్ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు..దాసరి తనకు నమ్మక ద్రోహం చేసాడని, అందుకే అతన్ని కడసారి చూడ్డానికి కూడా వెళ్లలేదని షాకింగ్ కామెంట్స్ చేసాడు.ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది

Powered by Blogger.