లీకైన బాలకృష్ణ పైసా వసుల్ క్లైమాక్స్ వీడియో డిలీట్ చేసేలోపు మీరు చూడండి


పూరి జ‌గ‌న్నాథ్ దర్శకత్వం వహిస్తున్న బాలయ్య 101వ సినిమా చిత్రీకరణ ఈ మధ్యనే పోర్చుగ‌ల్‌లో పూర్తిచేసుకున్న ఈ సినిమాలో బాలయ్య ఓ మాఫియాడాన్ నటిస్తున్నాడన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్ట‌ర్‌ను చాలా కొత్త‌గా చూపించబోతున్నారు.

సినిమా టైటిల్ తోనే సంగం ఆకట్టుకున్న పూరి.. యాక్షన్ సన్నివేశాల విషయంలో అంతకు మించిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటా. కాగా, ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ లీక్ అయ్యి… యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతుంది. బాల‌య్య ఈ యాక్ష‌న్ సన్నివేశాల్లో చాలా కొత్త స్టైల్‌లో కనబడుతూ మార్ష‌ల్ ఆర్ట్స్ చేస్తూ రౌడీల‌ను చితకొట్టేస్తున్నాడు.

Powered by Blogger.