సెక్స్ చేస్తూ మృతి: అతడితో ఇరుక్కుపోయిన ఆమె

చైనాలోని దిగ్ర్భాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధుడు మహిళతో శృంగారం చేస్తూ చనిపోయాడు. అయితే అతని శరీరం ఆమెతోపాటు ఉండిపోయింది. చైనాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇద్దరూ కలిసి ఉండటంతో వృద్ధుడి మృతదేహంతోపాటు ఆ మహిళను కూడా ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళ వ్యభిచారిణిగా తెలుస్తోంది.
శృంగారం చేస్తుండగా వృద్ధుడి గుండె కొట్టుకునే వేగం పెరిగి గెండె పోటుతో మరణించి వుంటాడని వైద్యులు తెలిపారు. వృద్ధుడు కావడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. శృంగారం చేస్తున్న సమయంలో మృతి చెందడం వల్ల అతనితోపాటు ఆమె కూడా అంటి పెట్టుకుని ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అతని అంగం ఆమెలో ఇరుక్కుపోయిందని, చికిత్స చేసి వారిని విడగొట్టాల్సి ఉందని లైంగిక వైద్య నిపుణుడు డాక్టర్ జాన్ డీన్ తెలిపారు.