ఈ రోజు పగలు ఎన్ని గంటలో తెలుసా..? 5:20 కి ఉదయించిన సూర్యుడు…ఎప్పుడు అస్తమిస్తాడో తెలుసా..?


పగలు,రాత్రులు సర్వసాధారణం. ముఖ్యంగా ఎండాకాలంలో పగలు ఎక్కువగా…చలికాలంలో తగ్గువగా ఉంటుంది. అయితే బుధవారం (జూన్21, 2017)న ప్రపంచవ్యాప్తంగా పగలు ఎక్కువగా.. రాత్రి తక్కువగా ఉంటుందని ఖగోళ శాస్త్రజ్ఞుల పరిశోధనలో తెలిసింది. ప్రతి రోజూ ఉండే 8 నుంచి 12 గంటల పగటి కంటే బుధవారం దాదాపు 13 గంటలు పగలు ఉండనుంది. తెల్లవారు జామున 5గంటల 23 నిమిషాలకు సూర్యోదయం.. సాయంత్రం 7గంటల 21 నిమిషాలకు సూర్యాస్తయం ఉంటుంది. ఏటా జూన్ 20, 21 తేదీల్లో లేదా డిసెంబర్ ఇలాంటి పరిణామాలు ఉంటాయట. భూమి చిన్నగా ఉండి దీర్ఘకాలం భూభ్రమణంలో వేగం తగ్గినప్పుడు కొన్నిసార్లు పగలు ఎక్కువగా ఉంటుందన్నారు సైంటిస్టులు

సూర్యోదయం: 5:23 AM

సూర్యాస్తమయం: 7:21 PM
Powered by Blogger.